ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉదృతా

0
38
Water release from Jurala

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉదృతా ఇన్ ఫ్లో 86 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తిన అధికారులు. ప్రాజెక్ట్ నుంచి ఔట్ ఫ్లో 67 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి నిల్వ 9.562 టీఎంసీలు, పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటిమట్టం 318.470 మీటర్లు, పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ఎగువ, దిగువ జలవిధ్యుత్ కేంద్రాలలో 434 మెగావాట్ల విధ్యుత్ ఉత్పత్తి చేస్తున్న అధికారులు.