46,982 గ్రామీణ ప్రాంతాలకు హ్యబిటేషన్లకు వాటర్ గ్రీడ్

0
14
Water grid in andhra pradesh today meeting

అమరావతి: ఈరోజు జరిగిన వాటర్ గ్రీడ్ పై ముగుసిన సీఎం జగన్ సమిక్షించించారు. 2022 నాటికీ ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటికి నల్లా నీరు అందిచాలని లక్ష్యం పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం. రు. 46,675 కోట్లతో వాటర్ గ్రీడ్ ప్రాజెక్ట్ అమలు చేస్తామని సీఎం జగన చెప్పుకొచ్చారు. 46,982 గ్రామీణ ప్రాంతాలకు హ్యబిటేషన్లకు వాటర్ గ్రీడ్, 99 అర్బన్ ఏరియాలకు త్రాగునీటి సరఫరా చేస్తాము అని సీఎం జగన్ అన్నారు. వాటర్ గ్రీడ్ ప్రాజెక్టును రెండు దశల్లో ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాము అన్నారు.వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు, గిరిజన గ్రామాలకు కూడా సురక్షిత మంచి వాటర్ అందించాలాని సూచించారు.