మిగిలిన 70 లక్షల మెట్రిక్ టన్నులను విడుదల చేయాలనీ డిమాండ్

0
14
Urea distribution

ఢిల్లీ: కేంద్ర మంత్రి సదానంద గౌడను కలసిన తెలంగాణ మంత్రి నిరంజన్  రెడ్డి. తెలంగాణకు సరిపడా ఎరువులు కేటాయించాలని వినతి చేసారు. రబీకి కావలిసిన 7.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రానన్ని కోరం అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరపరా చేశారు. మిగిలిన 70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు సానుకూలంగా ఉంది కేంద్రం. కేవలం 7 కేంద్రాలల్లోనే యూరియా పంపిణీలో ఇబ్బందులు. షిప్పుల ద్వారా దిగుమతి చేసుకున్న యూరియా సకాలంలో చేరలేదు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణం కాదు అని నిరంజన్ రెడ్డి అన్నారు.