ఉపరితల ఆవర్తనానికి తోడైన ఉపరితల ద్రోణి వల్ల మూడు రాష్ట్రాలకు హై అలర్ట్

0
16
Uparithala droni

ఉపరితల ఆవర్తనానికి తోడైన ఉపరితల ద్రోణి.  రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి.  ఉపరితల ద్రోణి వల్ల రాబోయే 24 గంటల్లో ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు పడే అవకాసం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా రేపు  కోస్తాలో రెండు మూడు చోట్ల భారీ వర్షలు పడుతాయి అని హెచ్చరించిన వాతావరణ శాఖ. అలాగనే తెలంగాణలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగు పడే అవకాశాలు కూడా ఉన్నాయి అని హెచ్చరించారు.