ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్

0
49
YS Jagan Mohan Reddy

విజయవాడ: ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్. విజయవాడలోని ఎప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగు గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.