ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

0
37
YS Jagan

శ్రీకాకుళం: ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఖాయమైంది.  పలాసలో ఈరోజు కిడ్ని సూపర్ స్పెషాలిటి హాస్పటల్, రిసెర్చ్ సెంటర్ ని శంకుస్థాపన  చేస్తారు.  అలగానే ఉద్దానం ప్రజల త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ను సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. వజ్రపుకొత్తూరు మండలం మంచి నీళ్ళపేటలో జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న జగన్. రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం అందించే పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి, ఆ తరువాత మధ్యాహ్నం ఎచ్చెర్ల చేరుకొని ఎస్.ఎం. పురం ట్రిపుల్ ఐటిలో తరగతి గదులు, హాస్టల్ బ్లాక్ లను ప్రారంభిస్తారు. అనంతరం విద్యర్తులతో సీఎం జగన్ మాటడుతారు.