నిన్నతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

0
44
DHWAJA AVAROHANAM

తిరుపతి: బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 14 గంటల సమయం పడుతుంది. నిన్న వెంకటేశ్వర స్వామిని 94,147 మంది దర్శించుకున్న భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రు.2.20 కోట్లు వచ్చింది అని అధికారులు చెప్పారు. నిన్నటితో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు పోయిన సంవత్సరం బ్రహ్మోత్సవాల కన్నా ఈసారి అధిక సంఖ్యలో భక్తులు హాజరుయ్యారు అని అధికారులు వేల్లండించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఈసారి 7.07 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 34 లక్షల లాడ్డులను భక్తులకు విక్రయించిన టీటీడి. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రు.20.4 కోట్లు మంది దర్శించుకున్నారు.