నిన్నతో ముగిసిన దసరా ఉత్సవాలు

0
31
Theppotsavam completed durgamma

విజయ దశమి రోజున తెప్పోత్సవం కన్నుల  పండుగగా జరిగింది. హంస వాహనంలో ఆది దంపంతులు దుర్గ మల్లేశ్వర స్వామి కృష్ణానదిలో విహరించారు. ప్రతి సంవత్సరం ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు ఏపీ  ప్రభుత్వంలో ఉన్నత అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. ఈ వేడుకలను చూడటానికి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తారు. ఈ వేడుకలు ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసు అధికారులు. ఇంద్రకీలాద్రి పైనా సంప్రదాయపద్దంగా పూర్ణఆహుతి నిర్వహించి దసరా ఉత్సవాలు ముగించారు.