గత ప్రభుత్వమే డిస్కం పేరుతో భారీ మొత్తంలో బకాయిలు

0
14
Buggana Rajendranath Reddy

విధ్యుత్ రంగంపై అవస్థావాలు ప్రచారం చేస్తున్నారు అని బుగ్గన రాజారెడ్డి. పవర్ ఫైనాన్స్ అప్పుపై ఈష్టారితిలో మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వమే డిస్కంలకు భారీ మొత్తంలో బకాయి పడింది. ఎక్కువ రేట్లకు విధ్యుత్ తీసుకోవడంతో రు.2700 కోట్లతో నష్టం ధరలు తగ్గుతాయని తెలిసిన ఎక్కువ రేట్లకు విధ్యుత్ కొనుగోలు చేశారు. ఏకంగా 25 ఏళ్ళ కోసం పీపీఏలు కుదుర్చుకున్నరు. ఏపీలో 25 శాతం మద్యం షాపులు తగ్గించాం మధ్యపాన నిషేధం దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని బుగ్గన రాజారెడ్డి అన్నారు.