ఎన్నికల నేపద్యంలో దిగుమతికి టెండర్లు ఆహ్వానించిన కేంద్రం

0
32
onion buying in central

ఉల్లి ధరలు పెరుగుదలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు కల్లా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవదానికి అనుమతి ఇచ్చింది. ఉల్లి దిగుమతి టెండర్లు ఆహ్వానించిన కేంద్రం. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ అన్నికలో నేపద్యంలో కేంద్రం చర్యలు తీసుకున్నారు. ఉల్లి సాగు ఈసారి వర్షాల వల్లనా ఉల్లి రైతుల భారీగా నష్టం చవిచుచారు. ఉల్లి రేటు ఆకాశానికి అంటింది దీనికి కారణం రైతుల నుంచి ఉల్లి దిగుమతులు లేకపోవడం, వర్షాల వల్ల పంటలు నాశనం అవడం వాళ్ళ ఉల్లి రేట్ అమాంతం పెరిగి పోయింది.