తమిళ బిగ్ బాస్ షో పై నటి మధుమిత పిర్యాదు

0
55
madumitha

చెన్నై: తమిళ బిగ్ బాస్ షో పై నటి మధుమిత పిర్యాదు చేశారు. బిగ్ బాస్ యాజమాన్యం పై, కమలహాసన్ పై పీఏస్ లో పిర్యాదు చేశారు. బిగ్ బాస్ షోలో నన్ను చిత్ర హింసలు పేట్టారు. అందుకే ఆత్మహత్యకు యత్నిచాను అని ఆమె అన్నారు. కమలహాసన్ కి అన్ని విషయాలు తెలిసి కూడా అయన కూడా మౌనంగా ఉన్నారు. నన్ను కావాలనే బిగ్ బాస్ షో నుంచి పంపిచారు అని మధుమిత పిర్యాదు చేశారు. ఈ బిగ్ బాస్ షో  చాల వరకు రియాలిటీ గా జరగడం లేదని ఆమె ఆరోపించారు.