ప్రయాణికులకు సుభవార్త చెప్పిన ధక్షిణమధ్య రైల్వే

0
15
South Central Railway special train

ప్రయాణికుల రద్దీ ఉంచుకొని కాకినాడ – సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసింది ధక్షిణమధ్య రైల్వే. ఈ రైలు కాకినాడ నుంచి సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, కాజీపేట మీదుగా వెళుతుంది అని ధక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు కాకినాడ నుంచి రాత్రి 8:45 గంటలకు బయల్ధేరనున్న ప్రత్యేక రైలు. 12 నా సికింద్రాబాద్ నుంచి రాత్రి 8:45 బయల్ధేరి కాకినాడకు చేరుకుంటుంది.