స్మగ్లర్లు పోలీసులపై రాళ్ల దాడి నిందితుల కోసం గాలింపు

0
15
Red sanders in tirupathi

తిరుపతి: ఈరోజు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ దగ్గర రెచ్చిపోయినా ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్ల దాడి చేశారు. ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్స్, మరికొందరు తప్పించున్నారు. నిందితుల నుంచి 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్. స్మగ్లర్లు కోసం కొనసాగుతున్న పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్మగ్లర్లు తిరువన్నమలైకి చెందిన వారిగా గుర్తింపు చేసిన పోలీసులు.