వర్షాలతో అతలాకుతలం అయిన ముంబై

0
53
mumabi rains

ముంబైలో వర్ష బీభత్సం రెండు రోజులుగా విస్తరంగా కురుస్తున్న వర్షాల కి నాలుగురు మృతి, ఒకరు గల్లంతు అయ్యారు అని అధికారులు వెళ్ళడించారు.  కొన్ని లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు. ముంబైలో స్తభించిన రవాణా వ్యవస్థ, జనజీవనం చాల ఇబ్బందులు పడుతున్నారు. పలు అపార్ట్ మెంట్ సేల్లార్లలోకి చేరిన నీరు, అపార్ట్ మెంట్ లో ఉన్న జనాలు కిందకు రావడానికి లేక చాల ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు 30 విమానాలు రద్దు చేసిన అధికారులు, మరో 118 విమానాలు ఆలస్యం, 13 రైళ్ళను పాక్షికంగా రద్దుచేసిన రైల్వే అధికారులు. శంతక్రుజ్ ప్రాంతంలో నిన్న ఒక్కరోజే 242 మి.మీ లా వర్షపాతం నమోదు అయింది.