మళ్ళి వాయిదా పడ్డ అఖిలపక్ష నేతల సమావేశం

0
19
Telangana transportation strike

హైదరాబాద్: ముగిసిన ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష నేతల సమావేశం రేపు మరోసారి భేటికావాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు జరిగే సమావేశం బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము అని ఆశ్వ అశ్వత్ధామ రెడ్డి. ప్రజా రవాణాను కాపాడుకునేందుకు సమ్మె చేపట్టాం ఎల్లుండి అన్ని డిపోల దగ్గర మౌన ప్రదర్శన నిర్వహిస్తాం అని చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలు మా సమ్మెకు మద్దతు ఇవ్వాలి అని కోరారు.