పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్ర , రాష్ట్రా ప్రభుత్వం మద్య వివాదం ఆగుతుందా?

0
29
polavaram reverse

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలించనున్న పీపీఏ, బీజేపీ బృందం. అనంతరం పీపీఏతో భేటికానున్న జీవీఎల్, సోము వీర్రాజు పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చిస్తారు. పోలవరం పై రివర్స్ టెండరింగ్ నేపద్యంలో పీపీఏ, బీజేపీ పర్యటనకు ప్రాధాన్యత సంసరించుకుంది. అయితే రివర్స్ టెండరింగుకు వేళ్తే ఖర్చు భారీగా పెరుగుతుందని వాదిస్తున్న కేంద్రం అందుకే ఈరోజు పోలవరం పర్యటనకు వస్తున్నా పీపీఏ. రివర్స్ టెండరింగ్ వద్దంటున్న పీపీఏ, ఇ విధానం వల్ల కేంద్రం, రాష్ట్రా ప్రభుత్వల మద్య వాగ్దానం మొదలైనది.పోలవరంపై రివర్స్ టెండరింగుకు వేలుతాము అని జగన్ ప్రభుత్వం కరాకండిగా చెప్పింది. రివర్స్ టెండరింగ్ విధానంఫై కేంద్రానికి ఇప్పటికే అని వివరాలను సమర్పించామని  YCP MP విజయ సాయి రెడ్డి చెపుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి అన్ని వివరాలు అందిచము అని విజయ సాయి రెడ్డి అంటున్నారు. కేంద్ర అనుమతితోనే పోలవరంపై రివర్స్ టెండరింగుకు వేలుతము అని విజయ సాయి రెడ్డి చెపుతున్నారు. ఏది ఏమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలనీ కోరుకుంటున్నారు.