ఈరోజు ఐదేళ్ళలోపు చిన్నారుల తల్లితండ్రులకు ప్రత్యక దర్శనానికి

0
34
TIRUMALA TEMPLE

తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 17 కంపార్ట్ మెంట్ లో నిండి ఉన్న భక్తులు. నేడు శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న ప్రత్యక దర్శనానికి ఉచ్చితంగా వృద్ధులు, దివ్యంగులకు అనుమతి ఇచ్చిన టీటీడీ. ఈరోజు ఐదేళ్ళలోపు చిన్నారుల తల్లితండ్రులకు ఉచ్చితంగా ప్రత్యక దర్శనానికి ఆనుమతి ఇచ్చిన టీటీడీ అధికారులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,885 మంది భక్తులు, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రు. 3.77 కోట్లు భక్తులు సమర్పించారు అని టీటీడీ అధికారులు వెల్లడించారు.