Home Blog Page 5

భారీ బడ్జెట్ సినిమాలో దీపికా పదుకొనే, హృతిక్ రోషన్?

0
ram setha

గత నెలలో ప్రకటించిన రామాయణం యొక్క మెగా బడ్జెట్ లో దీపికా పదుకొనే సీత మరియు హృతిక్ రోషన్ రామడు పాత్రలో నటించారని / పుకార్లు వచ్చాయి. కొయిమోయితో మాట్లాడుతూ, దర్శకుడు నితేష్ తివారీ, “మీరు ‘పుకార్లు’ చెప్పారు, సరియైనదా?”. రవి ఉద్యోవర్‌తో సంయుక్తంగా దర్శకత్వం వహించనున్న మిస్టర్ తివారీ ఈ విషయాన్ని పునరావృతం చేశారు. “నేను ఇంకా తారాగణం గురించి ఆలోచించడం ప్రారంభించలేదు. మొదట మేము దానిని పేపర్లలో, ఎగ్జిక్యూషన్స్ లోనే  ఉన్నాము  పూర్తిగా కథ  ఇంకా రాయలేదు  అని చెప్పారు. దేశంలోని అనేక చిత్ర పరిశ్రమల నుండి వచ్చిన నటీనటులతో తారాగణం  చేసేలా  ప్లాన్  చేస్తున్నాము. 

హృతిక్ రోషన్ పేరును సోషల్ మీడియా ముందుకు తెచ్చింది. హృతిక్ తన సీతగా దీపికా పదుకొనేతో టైటిల్ రోల్ లో నటించబోతున్నాడని. మన టాలీవుడ్  హీరో  ప్రభాస్ కూడా నటిస్తున్నారు అని  సోషల్  మీడియాలో కూడా చెక్కర్లు  కొడుతోంది.

ప్రతిష్టాత్మక రామాయణ ప్రాజెక్టుకు ఇప్పటికే అనేక పెద్ద పేర్లు ఉన్నాయి – మాజీ ఫాంటమ్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు మధు మంతేనా, తెలుగు సూపర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మరియు ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ వ్యవస్థాపకుడు నమిత్ మల్హోత్రా. బడ్జెట్ అత్యధికంగా రూ. 500 కోట్లు, మూడు భాగాల చిత్రం 3 డి మరియు బహుళ భాషలలో – హిందీ, తెలుగు మరియు తమిళంలో చిత్రీకరించబడుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్  మొత్తం అయిపోయాక మరియు ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది చిత్రీకరణను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

3వ టెస్ట్ లో 129 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా

0
England vs Australia

గురువారం హెడింగ్లీలో జరిగిన మూడో యాషెస్ టెస్ట్‌లో తొలి రోజున స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ లేకుండా ఆస్ట్రేలియా జట్టును ఇంగ్లండ్ కేవలం 179 పరుగులకే ఆల్ అవుట్ చేసారు. జోఫ్రా ఆర్చర్ ఒక్కడే ఆరు వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ తన రెండవ టెస్టులో మాత్రమే 17.1 ఓవర్లలో 6/45 తీసుకున్నాడు. ఈ స్థాయిలో ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడటం ఇదే మొదటిసారి. టాస్ గెలిచిన హోమ్ కెప్టెన్ జో రూట్ ఈ సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తున్న ఇంగ్లాండ్ మంచి  ఆరంభము ఇచ్చింది ఆస్ట్రేలియా 25/2 స్కోరు. కానీ డేవిడ్ వార్నర్ (61), మార్నస్ లాబుస్చాగ్నే (74) మూడో వికెట్ల 111 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను నిరాశపరిచారు. మొదటి టెస్ట్లో సెంచరీ చేసిన మాథ్యూ వేడ్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. తరువాత ఆస్ట్రేలియా 179 పరులకే ఆలౌట్ అయ్యారు. ఇన్నింగ్స్  స్టార్ట్ చేసినా ఇంగ్లాండ్ రోరే బర్న్స్, జాసన్ రాయ్ ఎక్కవ పరుగులు చేయకుండానే 9 (28) పరుగులకే పాట్ కమ్మిన్స్ అవుట్ చేసాడు. జాసన్ రాయ్ ని కూడా 9(15) జోష్ హాజిల్‌వుడ్ అవుట్ చేసాడు. తరువాత వచ్చిన జో డెన్లీ 12(46) తప్ప ఎవరు చెప్పకోతగ్గ స్కోర్ చేయలేదు. వచ్చినవారు వచ్చినట్లే వచ్చి అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ 67/10 కి ఆలౌట్ అయింది. జోష్ హాజిల్‌వుడ్ 12 ఓవర్లు  వేసి 5 వికెట్స్, పాట్ కమ్మిన్స్ 3/9, జేమ్స్ ప్యాటిన్సన్ 2/5 వికెట్ తీసాడు. ఆస్టేలియా ఇనింగ్స్ ఆరంభించిన కొద్దిసేపటికే డేవిడ్ వార్నర్ lb 0(2) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం మార్కస్ హారిస్ 10(18), ఉస్మాన్ ఖవాజా 1(10) గ్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం 123 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా ఉంది.

లక్కి డ్రా పేరుతో మోసాలు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

0
manohar

కర్నూల్ లో లక్కిధీప్ పేరుతో మోసాలు పాల్పడ్డ వక్తిని నంద్యాల పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. మనోహరరావు JVC సంస్థ స్టార్ట్ చేసాడు. అందులో బైక్, కార్లు వంటి వాహనాల పేర్లతో స్కీం ప్రారంభించాడు. ప్రతి సంవత్సరం ప్రజలను నమ్మించి ద్విచక్ర వాహనానికి నెలకు రూ.రెండు వేలు చొప్పున, మొత్తం ముప్పై నెలలు స్కీంను స్టార్ట్ చేసాడు. కారు స్కీంలో నెలకు రూ.పది వేలు చొప్పున, మొత్తం నలబై నెలలు వసూలు చేసేవారు. లక్కిధీప్ పేరుతో సుమారు రూ.5 కోట్ల మోసం చేసి పరారయ్యాడు. బాధితులు స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మనోహరరావుని నంద్యాల-చాబోలు దారిలో  కాటన్‌ మిల్లు  వద్ద పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద కరీదు అయిన రూ.36 లక్షల కారుని విలువైన ప్రామిసరి నోట్లు, కొన్ని ఖాళీ బాండ్లను, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

మియాపూర్ లో దారుణం నరికి చంపినా హంతకులు

0
ఆటో డ్రైవర్ ప్రవీణ్

హైదరాబాద్: మియాపూర్ లో దారుణం జరిగింది. ఆటో డ్రైవర్ ప్రవీణ్ (24) ని నరికి చంపినా హoతకులు. తెల్లవారు జామున ఈ హత్య జరిగి ఉండొచ్చు అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటన ధర్మపురి క్షేత్రం దగ్గర జరిగింది. ప్రవీణ్ తల, మొండెం వేరు వేరు చోట్ల లభ్యమయ్యాయి. ధర్మపురి క్షేత్రం దగ్గర హత్య చేసి తలను మాత్రం బోల్లారం చౌరస్తాలో పడేసిన దండుగులు. తల, మొండెంను పోలీసులు గాంధీ హాస్పటల్ కి తరలించారు. అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు. పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు దగ్గరలో ఉన్న CCTV ఆధారంగా అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూల్ జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి

0
Allgadda

కర్నూల్: కర్నూల్ జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడులో భారివర్షం. ఆర్లగడ్డ నియోజకవర్గంలో పలు ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు చేరువులను తలపిస్తున్న గ్రామాలు, పంట పోలాలు. అలగానే ఆత్మకురు మండలంలోని గుండ్లవాగు, బోధనం దగ్గర బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న కందు నది, పెద్ద దేవాలపురం బోధనం మధ్య నీలిచిపోయిన రాకపోకలు.

ఆరు రాష్ట్రాలకు భారి వర్ష సూచన.

0
Rain

ఆరు రాష్ట్రాలకు భారి  వర్ష సూచన. భారి నుండి అతిభారి వర్షాలు కురుసే అవకశం ఉంది అని ఐఎండీ స్పష్టం చేసింది. యూపీ, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కేరళ, బీహార్ రాష్ట్రాలకు అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చేసిన NDRF బృందాలను సిద్ధం చేసిన కేంద్రం. ఉత్తర భారతదేశంలోని పర్వత రాష్ట్రాలలో ‘చాలా భారీ’ వర్షం కురిసింది. యుపిలో, 43.6 మిమీ నమోదైన బరేలీ వద్ద అత్యధిక వర్షం నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) తెలిపింది. ఇప్పుడు వరకు ఢిల్లీలోయమున నది ఢిల్లీ ని అతలాకుతలం చేస్తుంది. ముంబై, ఒరిస్సాలో భారి ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరిగింది. మళ్ళి ఇదే విధంగా వర్షాలు కురుస్తే మరింత నష్టం జరుగుతుంది అని కేంద్రం ముందుగానే NDRF బృందాలు ఆ ఆరు రాష్ట్రాలకు చేరుకున్నారు.

అవుకు రిజర్వాయర్ కు జలకల

0
owk reservoir

కర్నూలు: పోతిరెడ్డిపాడు ఇరిగేషన్ రిజర్వాయర్ నుంచి వెలుగోడు రిజర్వాయర్ కు అక్కడి నుండి అవుకు మండలంలోని అవుకు రిజర్వాయర్ కు నీటిని విడుదల చేశారు. దాని ద్వారా అవుకు జలాశయo నిండు కుండలా మారనుంది. గాలేరు మరియు నగరి కలువ ద్వారా ఇన్ఫ్లో 11,500 క్యూసెక్కులు, కడప జిల్లాకు 5 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. అవుకు రిజర్వాయర్ ప్రస్తుత నీటినిల్వ 2.60 టీఎంసీ నీరు ఉంది. దీని ద్వారా చాలా గ్రామాలకు త్రాగునీరు అవసరాలు తీరుతాయి. రాబోయే రోజులలో బనగానపల్లె, అవుకు, ప్యాపిలి మండలంలోని అన్ని గ్రామాలకు త్రాగునీటికి సరఫరా చేస్తాము అని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్ లో గవర్నమెంట్ స్కూల్స్ పరిస్టితి?

0
Venkata narasamma

హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో 689 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అయితే వాటిలో 180 హైస్కూల్స్, 509 ప్రైమరీస్కూలు ఉన్నాయి. 100 ప్రైమరీ స్కూలు, 10 హైస్కూల్స్ అద్దే భవనాల్లో కొనసాగిస్తున్నారు గవర్నమెంట్. D.E.O వెంకట నర్సమ్మ ఎక్కువగా ప్రైమరీ స్కూల్స్ శిదిలవస్థలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం నిధులు కేటాయిస్తున్న మార్పు రావడం లేదు. కొత్త భవనాల నిర్మాణానికి ప్రబుత్వ అనుమతి తప్పని సరి. మా దగ్గరా నిధులు ఉన్న స్థలాల విసయంలో ఇబ్బందులు ఉన్నాయి. ప్రబుత్వo స్థలo చూపిస్తే కొత్త భవనాలు నిర్మిస్తాము అని D.E.O వెంకట నర్సమ్మ అన్నారు.

అక్రమ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై దాడులు!

0

హైదరాబాద్ అక్రమ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్జీఎ నిబంధనలు పాటించని బస్సులపై రవాణా విజిలెన్స్ విభాగం దాడులు చేశారు. 205కు పైగా బస్సులను తనిఖీ చేసిన అధికారులు 44 బస్సులను కేసునమోదు చేశారు. నిబంధనలు పాటించని బస్సులను 22 లక్షలు జరిమానా విధిoచారు. కొన్ని బస్సులకు అసలు టాక్స్ కట్టని బస్సులను రవాణా విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.

మధ్యప్రదేశ్ సిఎం కమల్ నాథ్ మేనల్లుడు అరెస్ట్.

0
Ratul puri

మధ్యప్రదేశ్ సిఎం కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పూరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ ఉదయం అరెస్టు చేసింది. బ్యాంకు రుణం తీసుకోని మోసం చేశారు. ప్రస్తుతం పనిచేయని ఎలక్ట్రానిక్స్ సంస్థ మోజర్ బేర్ యొక్క మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, రతుల్ పూరిపై సిబిఐ ప్రభుత్వ-సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుపై అభియోగాలు మోపింది, ఈ సంస్థ 2009 నుండి వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుందని మరియు దుర్వినియోగం చేసిందని ఆరోపించింది. మిస్టర్ పూరి మరియు నలుగురు మాజీ డైరెక్టర్లు బ్యాంకు పత్రాలను రూ. 354 కోట్లు-మోసం.

Latest News