Home Blog Page 22

ఆరు రాష్ట్రాలకు భారి వర్ష సూచన.

0
Rain

ఆరు రాష్ట్రాలకు భారి  వర్ష సూచన. భారి నుండి అతిభారి వర్షాలు కురుసే అవకశం ఉంది అని ఐఎండీ స్పష్టం చేసింది. యూపీ, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కేరళ, బీహార్ రాష్ట్రాలకు అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చేసిన NDRF బృందాలను సిద్ధం చేసిన కేంద్రం. ఉత్తర భారతదేశంలోని పర్వత రాష్ట్రాలలో ‘చాలా భారీ’ వర్షం కురిసింది. యుపిలో, 43.6 మిమీ నమోదైన బరేలీ వద్ద అత్యధిక వర్షం నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) తెలిపింది. ఇప్పుడు వరకు ఢిల్లీలోయమున నది ఢిల్లీ ని అతలాకుతలం చేస్తుంది. ముంబై, ఒరిస్సాలో భారి ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరిగింది. మళ్ళి ఇదే విధంగా వర్షాలు కురుస్తే మరింత నష్టం జరుగుతుంది అని కేంద్రం ముందుగానే NDRF బృందాలు ఆ ఆరు రాష్ట్రాలకు చేరుకున్నారు.

అవుకు రిజర్వాయర్ కు జలకల

0
owk reservoir

కర్నూలు: పోతిరెడ్డిపాడు ఇరిగేషన్ రిజర్వాయర్ నుంచి వెలుగోడు రిజర్వాయర్ కు అక్కడి నుండి అవుకు మండలంలోని అవుకు రిజర్వాయర్ కు నీటిని విడుదల చేశారు. దాని ద్వారా అవుకు జలాశయo నిండు కుండలా మారనుంది. గాలేరు మరియు నగరి కలువ ద్వారా ఇన్ఫ్లో 11,500 క్యూసెక్కులు, కడప జిల్లాకు 5 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. అవుకు రిజర్వాయర్ ప్రస్తుత నీటినిల్వ 2.60 టీఎంసీ నీరు ఉంది. దీని ద్వారా చాలా గ్రామాలకు త్రాగునీరు అవసరాలు తీరుతాయి. రాబోయే రోజులలో బనగానపల్లె, అవుకు, ప్యాపిలి మండలంలోని అన్ని గ్రామాలకు త్రాగునీటికి సరఫరా చేస్తాము అని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

హైదరాబాద్ లో గవర్నమెంట్ స్కూల్స్ పరిస్టితి?

0
Venkata narasamma

హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో 689 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అయితే వాటిలో 180 హైస్కూల్స్, 509 ప్రైమరీస్కూలు ఉన్నాయి. 100 ప్రైమరీ స్కూలు, 10 హైస్కూల్స్ అద్దే భవనాల్లో కొనసాగిస్తున్నారు గవర్నమెంట్. D.E.O వెంకట నర్సమ్మ ఎక్కువగా ప్రైమరీ స్కూల్స్ శిదిలవస్థలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం నిధులు కేటాయిస్తున్న మార్పు రావడం లేదు. కొత్త భవనాల నిర్మాణానికి ప్రబుత్వ అనుమతి తప్పని సరి. మా దగ్గరా నిధులు ఉన్న స్థలాల విసయంలో ఇబ్బందులు ఉన్నాయి. ప్రబుత్వo స్థలo చూపిస్తే కొత్త భవనాలు నిర్మిస్తాము అని D.E.O వెంకట నర్సమ్మ అన్నారు.

అక్రమ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై దాడులు!

0

హైదరాబాద్ అక్రమ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్జీఎ నిబంధనలు పాటించని బస్సులపై రవాణా విజిలెన్స్ విభాగం దాడులు చేశారు. 205కు పైగా బస్సులను తనిఖీ చేసిన అధికారులు 44 బస్సులను కేసునమోదు చేశారు. నిబంధనలు పాటించని బస్సులను 22 లక్షలు జరిమానా విధిoచారు. కొన్ని బస్సులకు అసలు టాక్స్ కట్టని బస్సులను రవాణా విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు.

మధ్యప్రదేశ్ సిఎం కమల్ నాథ్ మేనల్లుడు అరెస్ట్.

0
Ratul puri

మధ్యప్రదేశ్ సిఎం కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పూరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ ఉదయం అరెస్టు చేసింది. బ్యాంకు రుణం తీసుకోని మోసం చేశారు. ప్రస్తుతం పనిచేయని ఎలక్ట్రానిక్స్ సంస్థ మోజర్ బేర్ యొక్క మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, రతుల్ పూరిపై సిబిఐ ప్రభుత్వ-సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుపై అభియోగాలు మోపింది, ఈ సంస్థ 2009 నుండి వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుందని మరియు దుర్వినియోగం చేసిందని ఆరోపించింది. మిస్టర్ పూరి మరియు నలుగురు మాజీ డైరెక్టర్లు బ్యాంకు పత్రాలను రూ. 354 కోట్లు-మోసం.

ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను అంటున్న శిల్పా శెట్టి?

0
shilpa shetty

కొన్ని ప్రకటన లో డబ్బులు  ఇస్తే చాలు నటినటించేస్తుంటారు మన హీరోయిన్స్ కానీ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మాత్రం అలాంటి ప్రకటన ఎన్ని కోట్లు ఈచ్చిన చేయను అని చెప్పింది అంట. అయితే ఒక ఆయుర్వేదిక్ కంపెనీ 10 కోట్లు ఆఫర్ చేశారు ఆ యాడ్ లో చేయాలి అని కానీ శిల్పా శెట్టి మాత్రం అలంటి యాడ్ చేయను అని తెగేసి చెప్పారు. అసత్య  ప్రచారం చేయను అని చెపుతుంది ఆ బామ్మా. మాత్రలు వాడితేనే ఫిట్నెస్ వస్తుంది అని చెప్పే ప్రటనలలోనటించను అని  శిల్పా శెట్టి  అన్నారు. ఎలాంటి అసత్య  ప్రచారం వల్ల ప్రజలలో మంచి పేరుతో పాటు, సైడ్ ఎఫెక్ట్ వస్తాయి అని ఆయుర్వేదిక్ కంపెనీతో చేయను అనిచెప్పారు. శిల్పా శెట్టి  మాత్రం యోగా, జిమ్ చేయడం ద్వారానే మంచి ఫిట్నెస్ వస్తాది అని చెప్పారు.

ఇకనైన వాళ్ళతో నటించే అవకాసం వస్తుంది ఏమో అనుకుంటున్నా రెజినా!

0
Regina

ఎవరు సినిమాతో హిట్ వచ్చిన రెజినా ఇక అయిన టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయి ఏమో చూడాలి. చాల రోజులు నుంచి టాలీవుడ్ లో ఉన్నాచెపుకోతగ్గ హిట్ రాకపోవడంతో పెద్ద హీరోల సరసన నటించే అవకాసం రాలేదు. కుర్రకారు హీరోలు మాత్రం రెజినాతో చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు అని టాలీవుడ్ లో గుసగుసలు. రెజినా  చిన్న హీరోలతో ఎక్కువ సినిమాలను చేస్తూనే ఉంది. కానీ “ఎవరు” వంటి మంచి హిట్ వచ్చాక రెజినా స్టార్ హీరోస్ తో ఛాన్స్ వస్తాయేమో చూడాలి.

శ్రీ శైలం ప్రాజెక్ట్ కు తగ్గిన వరద నీరు

0

శ్రీ శైలం ప్రాజెక్ట్ లో తగ్గిన వరద నీరు ప్రస్తుతం 2 గేట్లు గుండా 1.84 లక్షల క్యూసెక్కులు నీరుని కిందకు విడుదల చేస్తున్నారు. కానీ ఇన్ఫ్లో మాత్రం 2.51 లక్షల క్యూసెక్కులు నీరు  శ్రీ శైలం ప్రాజెక్ట్ కి వస్తుంది. శ్రీ శైలం ప్రాజెక్ట్ సమార్త్యం 885 అడుగులు. కానీ ప్రస్తుత నీటి మట్టం 823.20 అడుగులు వాటర్ ఉంది.

తమిళ తమ్ములను నిరాశపరిచిన తలైవాస్

0
Tamil thalaivas vs Bengaluru

ప్రో కబడ్డీ లీగ్  సీజన్ 7 సొంతగడ్డపై ఆడిన మొదటి మ్యాచ్‌లోనే  తమిళ తలైవాస్ తన అభిమానులను నిరాసకు గురిచేసింది. చెన్నై వేదికగా బెంగళూరు బుల్స్‌తో  శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తమిళ తలైవాస్ 21-32 తేడాతో పేలవంగా ఓడిపోయింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఫేయిలవగా, మరో రైడర్ అజయ్ ఠాగూర్ కూడా విఫలం కావడంతో తమిళ తలైవాస్ కి పరాజయం తప్పలేదు. కానీ బెంగళూరు బుల్స్‌ మాత్రం మంచి ఆలరౌండ్ ప్రతిభ చూపించింది. రైడ్ పాయింట్స్ 15, ట్యాకిల్ పాయింట్ 10, అదనపు పాయింట్ 3,  ఆలౌట్ పాయింట్స్ మాత్రం 4సార్లు చేసింది. దీనితో ఆటముగిసే టైంకి బెంగళూరు బుల్స్ 32 పాయింట్స్ చేసింది. తమిళ తలైవాస్ మాత్రం రైడ్ పాయింట్స్ 15, ట్యాకిల్ పాయింట్ 6 మాత్రమే చేశారు. దీనితో  తమిళ తలైవాస్ ఆటముగిసే టైంకి 21 పాయింట్స్ మాత్రమే చేయటం వల్ల సొంత మైదానంలో కూడా ఓటమి తప్పలేదు.

సిని అభిమానులు ఎదురుచూస్తున్న ఆ పది సినిమాలు ఇవే!!

0
upcoming movies in india

భారతీయ సిని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలను ఐ యం డి బి సంస్థ తమ వెబ్సైట్లో పొందు పరిచింది. వాటిలో ప్రభాష్ హిరొగా నటిస్తున్న సాహో మొదటి స్తానంలొ ఉండగ, హృతిక్ రోషన్ మరియు జాకీ ష్రాఫ్ కలసి నటిస్తున్న వార్ సినిమా రెండవ స్తానంలొ, మెగా స్టార్ చిరంజీవి గారి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి మూడవ స్తానంలొ, కిచ్చ సుదీప్ మరియు ఆకాంక్ష సింగ్ కలసి జంటగ నటిస్తున్న ఫైల్వాన్ నాలుగవ స్తానంలొను, రాహుల్ భట్ నటిస్తున్న సెక్షన్ 375 ఐదవ స్తానంలొను, అమర్ విశ్వరాజ్ దర్సకత్వం వహించిన బొయ్ ఆరవ స్తానంలొను, మోహన్ లాల్ మరియు సూర్యా కలసి నటిస్తున్న ఖాప్పాన్ సినిమా ఏడవ స్తానంలొను, విద్యుత్ జమ్వాల్ నటిస్తున్న కమాండో-3 సినిమా ఎనిమిదవ స్తానంలొను, ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన డ్రీమ్ గర్ల్ సినిమా తొమ్మిదవ స్తానంలొను, ఆహర్షద్ అరోరా మరియు అనుషా మిశ్రా కలసి నటించిన తేరా క్యా హోగా అలియా సినిమా పదవ స్తానంలొ ఉన్నాయి.

Latest News