Home Blog Page 11

సాహిత్యరంగం ప్రతిభ కనబరిచిన ఇద్దరికి నోబెల్ బహుమతి

0
Nobel prize for Literature 2019

సాహిత్యరంగం లో విశేష  ప్రతిభ కనబరిచిన ఇద్దరికి నోబెల్ 2018, 2019 సంవత్సరాలకు సాహిత్య రంగ పురస్కారాల ప్రకటన విడుదల చేసారు. 2018 ఏడాదిలో పోలాండ్ రచయత్రి ఓల్లా తోకర్జ్కుక్ కు నోబెల్ బహుమతి వచ్చించి. 2019 ఏడాదికి ఆస్ట్రియా రచయిత పీటర్ హ్యండ్కేకు నోబెల్ ప్రైజ్ వచ్చింది.

ధక్షిణభారతదేశంలో తొలి సరిగా రెండు దేశాధినేతల పర్యటన

0
Jin sing in Modi

నేడు, రేపు తమిళనాడులో చైనా అధ్యక్షుడు బిన్ సింగ్ పర్యటన మధ్యాహ్నం 2:10 గంటలకు చెన్నై చేరుకోనున్న జిన్ సింగ్. జిన్ సింగ్ కు స్వాగతం పలకనున్న ప్రధాని మోదీ. మహాబలిపురంలో ఉన్న అత్యంత పురాతన టెంపుల్ క్రీస్తుశకం 700 లో పల్లవులు హయంలో మొదటి నరసింహవర్మ నిర్మించిన అశోర్ టెంపుల్ సందర్శిస్తారు. రేపు తాజ్ హోటల్ లో ఇరు దేశాధినేతల చర్చలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రభుత్వం. సముద్రంలో చేపల వేటను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం. ధక్షిణభారతదేశంలో తొలి సరిగా రెండు దేశాధినేతల పర్యటన సదస్సులో పాల్గొననున్నారు. తమిళనాడు వ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు, భారీగా ప్రత్యక అధికారులను నియమించిన ప్రభుత్వం.  మహాబలిపురంలో 800 సీసీ కెమరాలతో నిఘా చేస్తున అధికారులు.

తమిలసైని కలిసిన తెలంగాణ బీజేపీ నేతల బృందం

0
BJP leaders at Raj Bhavan in rtc samme

గవర్నర్ తమిలసై ని కలిసిన తెలంగాణ బీజేపీ నేతల బృందం కలిసి వినతి పత్రం అందించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై గవర్నర్ కు వివరించిన నేతలు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విషయాన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాం.  గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారు అని బీజేపీ నేత లక్ష్మన్ అన్నారు. కార్మికులను విధుల నుంచి తొలగించామనడం బాధాకరం ఆర్టీసీ ఆస్తులను కాపాడే బాధ్యత గవర్నర్ పై ఉంది అని అందుకే గవర్నర్ కు వినతి చేశాము అని బీజేపీ నేతల బృందం అన్నారు. తెలంగాణలో మరో ఉద్యమం తప్పేల లేదు అని వక్యనించారు. ఆర్టీసీపై పోరాడేందుకు మా కార్యాచరణ ప్రకటిస్తాం అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మన్ అన్నారు.

మళ్ళి వాయిదా పడ్డ అఖిలపక్ష నేతల సమావేశం

0
Telangana transportation strike

హైదరాబాద్: ముగిసిన ఆర్టీసీ జేఏసీ అఖిలపక్ష నేతల సమావేశం రేపు మరోసారి భేటికావాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు జరిగే సమావేశం బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము అని ఆశ్వ అశ్వత్ధామ రెడ్డి. ప్రజా రవాణాను కాపాడుకునేందుకు సమ్మె చేపట్టాం ఎల్లుండి అన్ని డిపోల దగ్గర మౌన ప్రదర్శన నిర్వహిస్తాం అని చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలు మా సమ్మెకు మద్దతు ఇవ్వాలి అని కోరారు.

చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి

0
dwaraka tirumala brahmotsavam

ప.గో: వైభవంగా ద్వారకతిరుమల చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు గోవర్ధనగిరి సహిత శ్రీకృష్ణ అలంకారణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై గ్రమోత్సవం స్వామి విహిరిస్తారు.

వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

0
ysr kanti velugu

అమరావతి: అనతపురం పర్యాటనకు బయల్ధేరిన సీఎం వైఎస్ జగన్. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి బయలుదేరాడు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. ఈ పథకం కింద పేద, బలహీన వర్గాల వారికీ అందరికి ఉచ్చితంగా కంటి సమస్యలను ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్ ఫ్రీగా వైద్యం అందిస్తారు.

అవసరమైతే మరో రెండు రోజులు సెలవులను పొడిగింపు అన్న కేసిఆర్

0
kcr meeting in collectors

కసేపట్లో కలెక్టర్ తో సీఎం కేసిఆర్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చ చేయనున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో టీఎస్ సర్కార్, విద్యాసంస్థలు, ప్రైవేటు బస్సులను వాడుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. అవసరమైతే మరో రెండు రోజులు సెలవులను పొడిగింపు ఉంటుంది అని అధికారులు వెల్లడించారు. దసరాకు ఉరికి వెళ్లి నగర వాసులు తిరుగు ప్రయాణంతో ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికీ తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించిన రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ. నేటి నుంచి అన్ని డిపోల్లో షెడ్యుల్ ప్రకారం బస్సులు, ప్రతి బస్సులో టికెట్ ధరల పట్టిక టికెట్ ధరల కన్నా ఎక్కువ వసులు చేస్తే చర్యలు తప్పవు. ప్రతి బస్సులో బస్సుపాసులు అనుమతించాల్సిందేనన్న మంత్రి అజయ్.

నేతల పంచాయితీ అమరావతికి చేరింది

0
YV Subba Reddy Talks in katam reddy

అమరావతికి చేరిన నెల్లూరు జిల్లా వైసీపీ నేతల పంచాయితీ ఎమ్మేల్యేలు, కాకాని, కోటం రెడ్డి మధ్య గ్రూపు తగాదాలు. ఎంపీడీఒ సరళపై శ్రీదర్ రెడ్డి దౌర్జన్యం వ్యవహారం పై సీఎం జగన్ సిరియస్. నేతల మధ్య సయోధ్య బాధ్యతను వైవి సుబ్బారెడ్డి, సజ్జలకు అప్పగించిన జగన్. ఈరోజు నెల్లూరు జిల్లా నేతలతో సమావేశమైన వైవి, సజ్జల రామా కృష్ణారెడ్డి. భేటిలో పాల్గొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు అదాల, వేమిరెడ్డి.

మిగిలిన 70 లక్షల మెట్రిక్ టన్నులను విడుదల చేయాలనీ డిమాండ్

0
Urea distribution

ఢిల్లీ: కేంద్ర మంత్రి సదానంద గౌడను కలసిన తెలంగాణ మంత్రి నిరంజన్  రెడ్డి. తెలంగాణకు సరిపడా ఎరువులు కేటాయించాలని వినతి చేసారు. రబీకి కావలిసిన 7.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రానన్ని కోరం అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరపరా చేశారు. మిగిలిన 70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు సానుకూలంగా ఉంది కేంద్రం. కేవలం 7 కేంద్రాలల్లోనే యూరియా పంపిణీలో ఇబ్బందులు. షిప్పుల ద్వారా దిగుమతి చేసుకున్న యూరియా సకాలంలో చేరలేదు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణం కాదు అని నిరంజన్ రెడ్డి అన్నారు.

ఆ పార్టీకి జనం సెంటిమెంట్ పై చిన్న చూపే అన్న కేంద్ర మంత్రి

0
Home Minister Amit Shah in haryana

కాంగ్రెస్ కు జనం సెంటిమెంట్ పై ముందు నుంచీ కాంగ్రెస్ కు చిన్న చూపే అని అమిత్ షా వ్యాక్యానించారు. అర్టికల్ 370 రద్దును కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది. సంస్కృతి, సంప్రదాయాలే కాదు దేశ ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలకైన బీజేపీ కట్టుబడి ఉంటుంది అన్నారు. హర్యానా ఖైతాల్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు.

Latest News