కళ్యాణ్ రామ్ న్యూ మూవీ టీజర్ విడుదల చేసారు

0
95
Entha Manchivaadavuraa

కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా! తెలుగు మూవీ టీజర్ ని ఈరోజు విడుదల చేసారు. కళ్యాణ్ రామ్ , మెహ్రీన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి సతీష్ వేగేస్నా దర్శకత్వం వహిస్తున్నాడు. సతీష్ వేగేస్నా ‘శతమం భవతి’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి మంచి ఫ్యామిలీ సినిమాలు తీసాడు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కళ్యాణ్ రామ్ మంచి పాత్ర పోషిస్తున్నారు.