సిని అభిమానులు ఎదురుచూస్తున్న ఆ పది సినిమాలు ఇవే!!

0
195
upcoming movies in india

భారతీయ సిని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలను ఐ యం డి బి సంస్థ తమ వెబ్సైట్లో పొందు పరిచింది. వాటిలో ప్రభాష్ హిరొగా నటిస్తున్న సాహో మొదటి స్తానంలొ ఉండగ, హృతిక్ రోషన్ మరియు జాకీ ష్రాఫ్ కలసి నటిస్తున్న వార్ సినిమా రెండవ స్తానంలొ, మెగా స్టార్ చిరంజీవి గారి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి మూడవ స్తానంలొ, కిచ్చ సుదీప్ మరియు ఆకాంక్ష సింగ్ కలసి జంటగ నటిస్తున్న ఫైల్వాన్ నాలుగవ స్తానంలొను, రాహుల్ భట్ నటిస్తున్న సెక్షన్ 375 ఐదవ స్తానంలొను, అమర్ విశ్వరాజ్ దర్సకత్వం వహించిన బొయ్ ఆరవ స్తానంలొను, మోహన్ లాల్ మరియు సూర్యా కలసి నటిస్తున్న ఖాప్పాన్ సినిమా ఏడవ స్తానంలొను, విద్యుత్ జమ్వాల్ నటిస్తున్న కమాండో-3 సినిమా ఎనిమిదవ స్తానంలొను, ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన డ్రీమ్ గర్ల్ సినిమా తొమ్మిదవ స్తానంలొను, ఆహర్షద్ అరోరా మరియు అనుషా మిశ్రా కలసి నటించిన తేరా క్యా హోగా అలియా సినిమా పదవ స్తానంలొ ఉన్నాయి.