46 వ పుట్టినరోజు జరుపుకున్నా బాలీవుడ్ నటి

0
24
Malaika Arora, Arjun Kapoor and Karan Johar spotted

న్యూఢిల్లీ: మలైకా అరోరా 46 వ పుట్టినరోజు జరుపుకున్నారు. మలైకా అరోరా పుట్టినరోజు వేడుకలో ఆమె సన్నిహితులు మరియు సహచరులు పాల్గొన్నారు. మోడల్ గా పేరు తెచ్చుకొని, బాలీవుడ్ నటిగా తన 46 వ పుట్టినరోజును ఢిల్లీలో జరుపుకున్నారు. న్యూఢిల్లీ లోని ములైలో మంగళవారం రాత్రి మలైకా పుట్టినరోజు వేడుకను నిర్వహించింది.

ఈ పార్టీకి పరిశ్రమకు చెందిన ఆమె స్నేహితులు, అర్జున్ కపూర్ పార్టీలో ఉన్నాడు. ఈ పార్టీకి కరీనా మరియు కరిష్మా కపూర్, అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నా, మరియు శ్వేతా బచ్చన్ నందా అందరూ పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీలో అర్జున్ కపూర్ సోదరి జాన్వి కపూర్, కజిన్ షానయ కపూర్‌లు కూడా ఉన్నారు.మలైకా అరోరా పుట్టినరోజు నాడు కౌన్ నాచ్డి పాటకి డ్యాన్స్ చేసి అందరితో సంతోషంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు.