అవసరమైతే మరో రెండు రోజులు సెలవులను పొడిగింపు అన్న కేసిఆర్

0
17
kcr meeting in collectors

కసేపట్లో కలెక్టర్ తో సీఎం కేసిఆర్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చ చేయనున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో టీఎస్ సర్కార్, విద్యాసంస్థలు, ప్రైవేటు బస్సులను వాడుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. అవసరమైతే మరో రెండు రోజులు సెలవులను పొడిగింపు ఉంటుంది అని అధికారులు వెల్లడించారు. దసరాకు ఉరికి వెళ్లి నగర వాసులు తిరుగు ప్రయాణంతో ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికీ తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించిన రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ. నేటి నుంచి అన్ని డిపోల్లో షెడ్యుల్ ప్రకారం బస్సులు, ప్రతి బస్సులో టికెట్ ధరల పట్టిక టికెట్ ధరల కన్నా ఎక్కువ వసులు చేస్తే చర్యలు తప్పవు. ప్రతి బస్సులో బస్సుపాసులు అనుమతించాల్సిందేనన్న మంత్రి అజయ్.