రేపు వీలినంపైనా తాడోపేడో తెలుచుకోనున్న ఆర్టీసీ కార్మికులు

0
49
KCR Has No Right to Dismiss the us says TSRTC

ఆర్టీసీ సమ్మెపై రేపు అఖిలపక్ష సమావేశానికి హజరుకానున్న ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రధానంగా వీలినంపైనే పట్టుబడుగుతున్న ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ సమ్మెపై రేపు అఖిలపక్ష సమావేశానికి హజరుకానున్న జేఏసీ నేతలు, ప్రభుత్వంతో ఆర్టీసీ అధికారులతో భేటీకానున్నారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రభుత్వం. డిపోల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నా కాలేక్టర్లు. పూర్తి స్థాయి కార్యాచరణకు, లీగల్ నోటీసులపై రేపు  సమావేశానికి సిద్దమవుతున్నా జేఏసీ నేతలు.