జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద నీరు 13 గేట్లు ఎత్తిన అధికారులు

0
34
jurala project

గద్వాల్: జూరాల ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద నీరు 13 గేట్లు ఎత్తిన అధికారులు.  ఇన్ ప్లో 1,60,000 క్యూసెక్కులు, ఔట్ ప్లో 1,69,055 క్యూసెక్కులు నీరుని క్రిందకు వదులుతున్న అధికారులు. జూరాల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 9.234 టీఎంసీలు, కానీ ప్రాజెక్ట్ పూర్తిస్తాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.