ధక్షిణభారతదేశంలో తొలి సరిగా రెండు దేశాధినేతల పర్యటన

0
22
Jin sing in Modi

నేడు, రేపు తమిళనాడులో చైనా అధ్యక్షుడు బిన్ సింగ్ పర్యటన మధ్యాహ్నం 2:10 గంటలకు చెన్నై చేరుకోనున్న జిన్ సింగ్. జిన్ సింగ్ కు స్వాగతం పలకనున్న ప్రధాని మోదీ. మహాబలిపురంలో ఉన్న అత్యంత పురాతన టెంపుల్ క్రీస్తుశకం 700 లో పల్లవులు హయంలో మొదటి నరసింహవర్మ నిర్మించిన అశోర్ టెంపుల్ సందర్శిస్తారు. రేపు తాజ్ హోటల్ లో ఇరు దేశాధినేతల చర్చలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రభుత్వం. సముద్రంలో చేపల వేటను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం. ధక్షిణభారతదేశంలో తొలి సరిగా రెండు దేశాధినేతల పర్యటన సదస్సులో పాల్గొననున్నారు. తమిళనాడు వ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు, భారీగా ప్రత్యక అధికారులను నియమించిన ప్రభుత్వం.  మహాబలిపురంలో 800 సీసీ కెమరాలతో నిఘా చేస్తున అధికారులు.