నేడు ఒలంపిక్స్ క్వాలిఫయింగ్ పోటీలు

0
46
2020 Tokyo Olympics India basketball qualifiers

భారత్ లో ఒలంపిక్స్ బాస్కెట్ బాల్ అర్హత పోటీలు ఈరోజు జరగనున్నాయి. వీటిలో గెలిచినా జట్లు 2020 టోక్యలో జరికే ఒలంపిక్స్ కు హర్హత  సాధిస్తాయి.  ఒలంపిక్స్ బాస్కెట్ బాల్ క్వాలిఫయింగ్ పోటిలకు ఆధిపత్యం ఇస్తారు. ఈ టోర్నిలో పోటిపడనున్న 40 జట్లు. చివరకు 6 జట్లను ఎంపిక చేయనున్న ఒలంపిక్స్ కమిటి.