హైదరాబాద్ లో గవర్నమెంట్ స్కూల్స్ పరిస్టితి?

0
64
Venkata narasamma

హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో 689 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అయితే వాటిలో 180 హైస్కూల్స్, 509 ప్రైమరీస్కూలు ఉన్నాయి. 100 ప్రైమరీ స్కూలు, 10 హైస్కూల్స్ అద్దే భవనాల్లో కొనసాగిస్తున్నారు గవర్నమెంట్. D.E.O వెంకట నర్సమ్మ ఎక్కువగా ప్రైమరీ స్కూల్స్ శిదిలవస్థలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం నిధులు కేటాయిస్తున్న మార్పు రావడం లేదు. కొత్త భవనాల నిర్మాణానికి ప్రబుత్వ అనుమతి తప్పని సరి. మా దగ్గరా నిధులు ఉన్న స్థలాల విసయంలో ఇబ్బందులు ఉన్నాయి. ప్రబుత్వo స్థలo చూపిస్తే కొత్త భవనాలు నిర్మిస్తాము అని D.E.O వెంకట నర్సమ్మ అన్నారు.