హర్యానా స్టీలర్స్ 41-25 పాయింట్స్ తో ఘన విజయం సాధించింది

0
63
Gujarat Fortune Giants beat Haryana Steelers
ఢిల్లీ: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ పై హర్యానా స్టీలర్స్ ఘన విజయం సాధించింది. హర్యానా స్టీలర్స్  లో  రైడ్ పాయింట్లు 20, సూపర్ రైడ్స్ 2 సార్లు, ట్యకిల్ పాయింట్స్ 14, ఆలౌట్ పాయింట్స్ 6 సార్లు, అదనపు పాయింట్లు ఒకటి వచ్చింది. ప్రశాంత్ కుమార్ రాయ్(8), వికాష్ ఖండోలా (8), వినయ్ (7), రైడ్ పాయింట్స్ సాధించారు. వికాస్ కాలే (3), సునీల్  (1), ధర్మరాజ్ చెరలతన్ (1) ట్యకిల్ పాయింట్స్ చేశారు.  గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ లో రైడ్ పాయింట్లు (16), ట్యకిల్ పాయింట్స్ 8, అదనపు పాయింట్లు ఒకటి,  ఆలౌట్ పాయింట్స్ ఒకసారి కూడా చేయలేదు. గుజరాత్ టీం లో అబోల్ఫజల్ మాగ్సోడ్లౌమహాలి (4), వినోద్ కుమార్ (3), రోహిత్ గులియా (4), మోర్ జిబి (4), రుతురాజ్ కొరవి (2), లలిత్ చౌదరి (2), సుమిత్ (2), సునీల్ కుమార్ (1), పర్వేష్ భైన్స్వాల్ (1), గుర్వీందర్ సింగ్ (1) చేసి ఆట ముగిసే టైం కి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 25 పాయింట్స్ మాత్రమే చేసింది. హర్యానా స్టీలర్స్ 41 పాయింట్స్ చేసి ఘన విజయం సాధించింది.