వివిధ రాష్ట్రాల్లో ఉన్న 73 మంది అధికారులుగా ఎంపిక చేసిన కేంద్రం

0
13
G Asok Kumar IAS appointed water Mission Director

కేంద్రం సర్వీసులకు పనిచేసున్న ఐఏఎస్ లు వివిధ రాష్ట్రాల్లో ఉన్న 73 మందిని ఐఏఎస్ అధికారులుగా ఎంపిక చేసినా కేంద్ర వ్యవహారాల శాఖ. వీరిలో 32 మందిని కార్యదర్శి హోదాలో, 41 మందిని అదనపు కార్యదర్శి హోదాలో ఎంపిక చేశారు. అదనపు కార్యదర్శి హోదాలోకి అరవింద్ కుమార్. అశోక్ కుమార్ కీలక విధానాల నిర్ణయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. అరవింద్ కుమార్ జనవరిలో నేషనల్ వాటర్ డైరెక్టర్ గా నియమితులైన  అశోక్ కుమార్.