శ్రీశైలం ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ఉధృత

0
22
Gates of Srisailam reservoir

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ఉధృత. అధికారులు 5 గేట్లు ద్వారా నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 1,11,978 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది, ఔట్ ఫ్లో 2,11,978 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్  ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులు, ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 213.9572 టీఎంసీలు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. శ్రీశైలం ఎడమ, కుడి జాల విధ్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విధ్యుత్ ఉత్పత్తి.