దబాంగ్ ఢిల్లీ 38-35 పాయింట్స్ తో ఘన విజయం సాధించింది

0
22
dabang delhi vs patna pirates

ఢిల్లీ: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో పాట్నా పైరేట్స్ పై హోరా హోరిగా  జరిగిన మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ ఘన విజయం సాధించింది. పాట్నా పైరేట్స్ లో  రైడ్ పాయింట్లు 24, సూపర్ రైడ్ 1, ట్యకిల్ పాయింట్స్ 7, ఆలౌట్ పాయింట్స్ 4 సార్లు చేశారు. పాట్నా పైరేట్స్ లో  పర్దీప్ నార్వాల్ (18), వికాస్ జగ్లాన్ (6) రైడ్ పాయింట్స్ సాధించారు. హడి ఓష్టోరాక్ (2), జవహర్ డాగర్ (2) ట్యకిల్ పాయింట్స్ చేశారు.  దబాంగ్ ఢిల్లీ లో రైడ్ పాయింట్లు 23, ట్యకిల్ పాయింట్స్ 11, ఆలౌట్ పాయింట్స్ 4 సార్లు చేశారు. దబాంగ్ ఢిల్లీ లో నవీన్ కుమార్ (15), చంద్రన్ రంజిత్ (5), విజయ్ (4), రవీందర్ పహల్ (4), జోగిందర్ సింగ్ (2), విశాల్ మానే (2) టాప్ స్కోర్ పాయింట్స్ చేశారు.  ఆట ముగిసే టైం కి యు ముంబా 24 పాయింట్స్ మాత్రమే చేసింది. దబాంగ్ ఢిల్లీ 40 పాయింట్స్ చేసి ఘన విజయం సాధించింది. ప్రో కబడ్డీ లో నవీన్ కుమార్ వరుసగా 9 సార్లు సూపర్ 10 చేసిన ఆటగాడిగా నిలిచిపోయాడు. దబాంగ్ ఢిల్లీ  ప్రో కబడ్డీలో మొదటి స్థానంలో  కొనసాగుతుంది.