తమిలసైని కలిసిన తెలంగాణ బీజేపీ నేతల బృందం

0
12
BJP leaders at Raj Bhavan in rtc samme

గవర్నర్ తమిలసై ని కలిసిన తెలంగాణ బీజేపీ నేతల బృందం కలిసి వినతి పత్రం అందించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై గవర్నర్ కు వివరించిన నేతలు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విషయాన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాం.  గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారు అని బీజేపీ నేత లక్ష్మన్ అన్నారు. కార్మికులను విధుల నుంచి తొలగించామనడం బాధాకరం ఆర్టీసీ ఆస్తులను కాపాడే బాధ్యత గవర్నర్ పై ఉంది అని అందుకే గవర్నర్ కు వినతి చేశాము అని బీజేపీ నేతల బృందం అన్నారు. తెలంగాణలో మరో ఉద్యమం తప్పేల లేదు అని వక్యనించారు. ఆర్టీసీపై పోరాడేందుకు మా కార్యాచరణ ప్రకటిస్తాం అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మన్ అన్నారు.