బన్ని ఉత్సవంలో రక్త సంగ్రామం ముగిసింది

0
32
stick fight in devaragattu

ఆలూరు. ప్రతిఏటా దేవరగట్టులో విజయదశమి నాడు మహా సంగ్రామం జరుగుతుంది. ప్రతి సంవత్సరం బన్ని ఉత్సవంలో రక్తపాతం జరుగుతూనే ఉంది కానీ ఈ ఉత్సవాలు మాత్రం తప్పకుండ జరుగుతాయి. ఈ ఉత్సవాలను చూడటానికి లక్షల మంది పాల్గొన్నారు. మాల మల్లేశ్వర స్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు పోటీ పడ్డ ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్న గ్రామా ప్రజలు. ఈ సరి బన్ని ఉత్సవాలకు 1000 మందికి పైగా పోలీసులు రక్షణాగా నిలిచారు. ఈ దాడిలో 64 మందికి గాయాలు, 60 మందిని ఆదోని, ఆలూరు హాస్పటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో నలుగురికి తల పగిలియాయి, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అని అధికారులు వెల్లండించారు.