ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను అంటున్న శిల్పా శెట్టి?

0
66
shilpa shetty

కొన్ని ప్రకటన లో డబ్బులు  ఇస్తే చాలు నటినటించేస్తుంటారు మన హీరోయిన్స్ కానీ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మాత్రం అలాంటి ప్రకటన ఎన్ని కోట్లు ఈచ్చిన చేయను అని చెప్పింది అంట. అయితే ఒక ఆయుర్వేదిక్ కంపెనీ 10 కోట్లు ఆఫర్ చేశారు ఆ యాడ్ లో చేయాలి అని కానీ శిల్పా శెట్టి మాత్రం అలంటి యాడ్ చేయను అని తెగేసి చెప్పారు. అసత్య  ప్రచారం చేయను అని చెపుతుంది ఆ బామ్మా. మాత్రలు వాడితేనే ఫిట్నెస్ వస్తుంది అని చెప్పే ప్రటనలలోనటించను అని  శిల్పా శెట్టి  అన్నారు. ఎలాంటి అసత్య  ప్రచారం వల్ల ప్రజలలో మంచి పేరుతో పాటు, సైడ్ ఎఫెక్ట్ వస్తాయి అని ఆయుర్వేదిక్ కంపెనీతో చేయను అనిచెప్పారు. శిల్పా శెట్టి  మాత్రం యోగా, జిమ్ చేయడం ద్వారానే మంచి ఫిట్నెస్ వస్తాది అని చెప్పారు.