వైసీపీ గూటికి చేరిన ఇద్దరు నాయకులు

0
45
Akula Satyanarayana And Jupudi Joins YSRCP

జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన జూపూడి ప్రభాకరరావు, ఆకుల సత్యనారాయణ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్. పాదయాత్రలో ఇచ్చిన హామీలను జగన్ నేరవేస్తున్నారు. సీఎం చేస్తున్న మంచి పనుల్లో భాగస్వాములం కావాలని వైసీపీలోకి చేరాం అని జూపూడి, ఆకుల సత్యనారాయణ అన్నారు. ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే చెల్లింది అని కితాబు ఇచ్చారు. ఫెడరల్ క్యాస్ట్రో పాలనలా జగన్ కొనసాగుతుంది అని జూపూడి అన్నారు.