ఆరు రాష్ట్రాలకు భారి వర్ష సూచన.

0
59
Rain

ఆరు రాష్ట్రాలకు భారి  వర్ష సూచన. భారి నుండి అతిభారి వర్షాలు కురుసే అవకశం ఉంది అని ఐఎండీ స్పష్టం చేసింది. యూపీ, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కేరళ, బీహార్ రాష్ట్రాలకు అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చేసిన NDRF బృందాలను సిద్ధం చేసిన కేంద్రం. ఉత్తర భారతదేశంలోని పర్వత రాష్ట్రాలలో ‘చాలా భారీ’ వర్షం కురిసింది. యుపిలో, 43.6 మిమీ నమోదైన బరేలీ వద్ద అత్యధిక వర్షం నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) తెలిపింది. ఇప్పుడు వరకు ఢిల్లీలోయమున నది ఢిల్లీ ని అతలాకుతలం చేస్తుంది. ముంబై, ఒరిస్సాలో భారి ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరిగింది. మళ్ళి ఇదే విధంగా వర్షాలు కురుస్తే మరింత నష్టం జరుగుతుంది అని కేంద్రం ముందుగానే NDRF బృందాలు ఆ ఆరు రాష్ట్రాలకు చేరుకున్నారు.