సన్నీ లియోన్ ఆమె కుమార్తె నిషా హోంవర్క్ ఆన్ వెకేషన్

0
157
sunny

సన్నీ లియోన్ సరదాగా గడపడానికి దుబాయ్ కి వెళ్లారు. 38 ఏళ్ల ఈ నటి, ప్రస్తుతం తన కుమార్తె నిషాతో కలిసి దుబాయ్‌లో విహారయాత్రలో ఉంది, తన కుమార్తెను, తన ఇంటి పనులను తనే కూడా పూర్తిగా సన్నీ లియోన్ చేసుకుంటుంది. సన్నీ తన కుమార్తెకు హోంవర్క్ చేస్తూ ఉన్న ఫోటోని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఒక చిత్రాన్ని పోస్ట్ చేయడం ద్వారా  వైరల్ అయింది. తల్లి-కుమార్తె ఈ ఫోటోలో కూతురు మీద సన్నీకి ఎంత ప్రేమ ఉందో మనం ఉంహించవచ్చు. సన్నీ ఈ పోస్ట్‌కు కొటేషన్ కూడా పెట్టారు: ” అయితే సెలవులో నా కుమార్తెతో అనుగుణ్యత ఉందని నేను నమ్ముతున్నాను. నేను నా కూతురు కోసం హోంవర్క్, అస్సైన్మెంట్ పూర్తి చేయడంలో ఆమెకు సహాయపడటం చాల ఆనందగా ఉంది. అది బుర్జ్ ఖలీఫా లాంటి అందమైన ప్లేస్ లో.” సన్నీ లియోన్ యొక్క పోస్ట్ ఒక గంటలోపు 3 లక్షలకు పైగా లైక్‌లను పొందింది మరియు “నైస్ మామ్ మరియు అందమైన కుమార్తె” వంటి అభిమానుల నుండి మంచి కామెంట్స్ పెడుతున్నారు.