శ్రీశైలం ప్రాజెక్ట్ కొనసాగుతున్న వరద నీరు

0
76
srisailam water level today

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద నీరు ఇన్ ప్లో 1,71,806 క్యూసెక్కులు వస్తుంది. ఔట్ ప్లో 67,066 క్యూసెక్కులు నీరుని క్రిందకు వదులుతున్న అధికారులు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 179.1265 టీఎంసీలు, కానీ శ్రీశైలం పూర్తిస్తాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు.