శ్రీలంక vs న్యూజిలాండ్ 2వ టెస్ట్

0
51
Latham

న్యూజిలాండ్: మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 244/10 స్కోర్ కి ఆలౌట్ అయింది. దిముత్ కరుణరత్నే 65(165), కుసల్ మెండిస్ 32 (70). ధనంజయ డి సిల్వా 109(148) ఫస్ట్ క్లాసు బ్యాటింగ్ తో ఫోర్ సింగిల్స్ ఆడుతూ సెంచరీ  చేసాడు. సెంచరీ చేసాక మంచి నిలకడ ఆడుతున్న ధనంజయ డి సిల్వా బౌల్ట్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. తరువాత వచ్చిన ఆటగాళ్ళు ఎవరు చెప్పుకోతగ్గ  స్కోర్ చేయలేదు. దానితో శ్రీలంకను 244 స్కోరుకే న్యూజిలాండ్ అలౌంట్ చేసింది. తరువాత బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ జీత్ రావల్, టామ్ లాతం ఓపెనింగ్ కి వచ్చారు. జీత్ రావల్ 0(9) వచ్చిన వెంటనే అవుట్ అయ్యాడు. టామ్ లాతం, కేన్ విలియమ్సన్ ఇద్దరు కలిసి స్కోర్ ని కొంచం ముందుకు తీసుకోని వెళ్లారు. కేన్ విలియమ్సన్ 20(28), రాస్ టేలర్ 23(43) అవుట్ అయ్యారు. ప్రస్తుతం  న్యూజిలాండ్  స్కోర్ 123/3 ఉంది. గ్రిజ్లో టామ్ లాతం 67(125), హెన్రీ నికోల్స్ 13(39) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. కొద్ది సేపు వర్షం వచ్చి మ్యాచ్ కు  అంతరాయం ఏర్పడింది. వర్షం ఆగితే మ్యాచ్ మళ్ళి స్టార్ట్ చేస్తారు.