శ్రీలంక పై రెండవ టి-20లో కూడా న్యూజిలాండ్ గెలుపు

0
96
Sri Lanka vs New Zealand

న్యూజిలాండ్: శ్రీలంకలో న్యూజిలాండ్ పర్యటన భాగంగా ఈరోజు పల్లెకెలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 2వ టి-20లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ తీసుకోని 20 ఓవర్స్ కి 161/9 చేసింది. కుసల్ మెండిస్ 26(24), అవిష్కా ఫెర్నాండో 37 (25), నిరోషన్ డిక్వెల్లా 39(30), షెహన్ జయసూర్య 20(13) తప్ప  ఎవరు చెపుకోతగ్గ  స్కోర్ చేయకపోవడం తో 161 పరుగులు మాత్రమే చేసింది శ్రీ లంక. న్యూజిలాండ్ లో సేథ్ రాన్స్ (3), టిమ్ సౌతీ (2), స్కాట్ కుగ్గెలీజ్న్ (2) ఇష్ సోధి (1) బౌలర్స్ రానిచడంతో శ్రీలంక ఎక్కువ పరుగులు చేయనియలేదు.బ్యాటింగ్ మొదలు పెట్టిన న్యూజిలాండ్ ఓపెనింగ్  ఎక్కువ పరుగులు చేయకుండానే అవుట్ అయ్యారు. న్యూజిలాండ్  లో డి గ్రాండ్‌హోమ్ 59(46), టామ్ బ్రూస్ 53(46) ఇద్దరు రానిచడంతో శ్రీలంకపై 2వ టి-20 లో విజయం సాధించింది. న్యూజిలాండ్  లాస్ట్ లో సాంట్నర్ 10(2) క్యాచ్ మిస్ చేసుకుంది శ్రీలంక దానితో ఓడిపోక తప్పలేదు. శ్రీలంక లో బౌలర్స్ అకిలా దనంజయ (3), ఇసురు ఉదనా (1), వనిడు హసరంగ (1) వికెట్స్ తీసుకున్నారు.  శ్రీలంకపై 4 వికెట్స్ తేడాతో న్యూజిలాండ్ గెలిచింది.