బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, మొదటి టెస్ట్

0
172
Bangladesh vs Afghanistan

బంగ్లాదేశ్: బంగ్లాదేశ్ టూర్ లో భాగంగా ఈరోజు జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది.  

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ ఎలెవన్): సౌమ్య సర్కార్, షాద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్ (సి), మహముదుల్లా, లిటాన్ దాస్ (డబ్ల్యూ), మోసాద్దెక్ హుస్సేన్, మెహిడి హసన్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్.

ఆఫ్ఘనిస్తాన్: ఇహ్సానుల్లా జనత్, ఇబ్రహీం జాద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిది, అస్గర్ ఆఫ్ఘన్, మొహమ్మద్ నబీ, అఫ్సర్ జజాయ్ (డబ్ల్యూ), రషీద్ ఖాన్ (సి), యామిన్ అహ్మద్జాయ్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్