నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద నీరు

0
91
nagarjuna sagar

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద నీరు ఇన్ ప్లో 44,557 క్యూసెక్కులు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుత నీటి మట్టం 298.5980 టీఎంసీలు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్తాయి నీటి సామర్థ్యం 590 అడుగులు.